అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన,యుద్ధంలో అణ్వాయుధాలు వాడబోమని సృష్టం చేసిన ట్రంప్..

Advertisements

<p>ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు&period; ఇరాన్‌తో యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించే ఉద్దేశం తనకు లేదని వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ స్పష్టం చేశారు&period; అణ్వాయుధాలు ఎందుకు వాడాలి&period;&period;&quest; సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లోనే మేము వారిని ఎదుర్కొంటున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు&period; అణ్వాయుధాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని తెలిపారు&period;అదే సమయంలో టెహ్రాన్‌తో ఒప్పందంపై హెచ్చరికలు జారీ చేస్తూ&period;&period; సమయం మించిపోతోందని అన్నారు&period; అయితే త్వరిత పరిష్కారం కంటే దీర్ఘకాలిక&comma; స్థిరమైన ఒప్పందంపైనే తమ దృష్టి ఉందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.