#డొనాల్డ్‌ట్రంప్ #అమెరికా #ఇరాన్ #అంతర్జాతీయరాజకీయాలు #ఉద్రిక్తతలు #విదేశాంగపాలసీ #ప్రపంచభద్రత

డొనాల్డ్‌ ట్రంప్‌‎నకు గట్టి ఎదురుదెబ్బ.

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; ఇరాన్‌పై సైనిక చర్యలు నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది&period; హౌస్‌ ఫారిన్‌ అఫైర్స్‌ కమిటీలో సీనియర్‌ సభ్యుడైన న్యూయార్క్‌ డెమోక్రటిక్‌ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్‌ à°ˆ…

Read more

ఇరాన్‌ పై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు…

<p>ఇరాన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు&period; పతనం అంచున ఉన్నట్లు ఇరాన్‌ తమకు తెలియజేసిందన్నారు&period; వీలైనంత త్వరగా హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనాన్ని ముగించాలని తమను కోరినట్లు &OpenCurlyQuote;ట్రూత్‌ సోషల్’ వేదికగా పోస్టు పెట్టారు&period; ఇరాన్‌…

Read more

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన,యుద్ధంలో అణ్వాయుధాలు వాడబోమని సృష్టం చేసిన ట్రంప్..

<p>ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు&period; ఇరాన్‌తో యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించే ఉద్దేశం తనకు లేదని వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ స్పష్టం చేశారు&period; అణ్వాయుధాలు ఎందుకు వాడాలి&period;&period;&quest;…

Read more