అమెరికా -ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ..

అమెరికా -ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు

Advertisements

<p>ఇరాన్‌&comma; అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది&period; పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది&period; తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడికి ప్రతిగా హర్మూజ్ జలసంధిలోని 3 అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసింది&period; ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది ఇరాన్&period; అందుకు బదులుగా అమెరికా&&num;8230&semi;ఇరాన్ పోర్టులపైన దాడులకు దిగింది&period; ఇరాన్‌ ముందు దాడి చేసిందని&period;&period;అందుకే తాము కేవలం ఆత్మ రక్షణ కోసమే అలా చేయాల్సి వచ్చిందని&period;&period;ఇది పూర్తిస్థాయి యుద్ధానికి తెర దీయలేదని అమెరికా స్పష్టం చేసింది&period; ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు&period; వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోకపోతే భీకర దాడులతో విరుచుకుపడతామని హెచ్చరించారు&period; ఇరాన్ దాడుల్లో తమ మూడు యుద్ధ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని&period;&period;ఎదురుదాడుల్లో అనేక ఇరాన్ డ్రోన్లు&comma; బోట్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..