ఉత్తమ్ కుమార్ రెడ్డి..కామెంట్స్…

uttham kumar reddy

Advertisements

&NewLine;<p>సీఎం అభ్యర్థి పరిశీలన లో నేను ఉంటా&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను&period;&period; నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నా వాదన&comma; అభిప్రాయం హై కమాండ్ కు చెప్పా&period;&period;వారి అభిప్రాయం వారు చెపుతారు&period;&period;<br>-హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సీఎం ఎంపిక విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తున్నాం&period;&period; ఎక్కడ గందర గోళం లేదు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నేను గతంలో మిలటరీ లో సోల్జర్… కాంగ్రెస్లోనూ సోల్జర్ ని&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కాంగ్రెస్ లో నేను 7 సార్లు గెలిచాను… నాకు శక్తి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేశాను&period;&period; 35 సంవత్సరాలు గా కాంగ్రెస్ లోనే ఉన్న&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గతం లో నేను పీసీసీ అధ్యక్షుడిగా పని చేశాను&period;&period; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశాను&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సీఎం అభ్యర్థి ఎంపికలో నన్ను కూడా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను… తప్పు లేదనుకుంటున్నాను&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సీఎం అభ్యర్థి ఎంపిక విషయం లో ఆలస్యం చేయడం లేదు&period;&period;రిజల్ట్ వచ్చి 48 గంటలు కూడా కాలేదు&period;&period; కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అయింది…<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సోషల్ మీడియా రాంగ్ హైప్ క్రియేట్ చేసింది&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మూడో తేదీన రిజల్ట్స్ వచ్చింది&period;&period; 12 గంటల్లో సీఎల్పీ నిర్వహించి తీర్మానం పాస్ చేశారు&period;&period;ఎమ్మెల్యే à°² అభిప్రాయం తెలియజేశారు&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కాంగ్రెస్ కు 70 నుంచి 72 సీట్లు వస్తాయని ఆశించాను&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సీఎం రేసులో నలుగురు ఐదుగురు ఉండటం తప్పు కాదు&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పడం తప్పు…<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది&period;&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.