పసుపు సంద్రంగా మారిన ఉత్తరాంధ్ర…

Organized a huge public meeting

Advertisements

&NewLine;<p>ఉత్తరాంధ్ర పసుపు సంద్రంగా మారిపోయింది&period;&period; తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు&period; దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల జనాభా వస్తారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు&period; తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..