నామినేషన్ వేయడానికి గన్నవరం ఆర్వో కార్యాలయానికి చేరుకున్న వల్లభనేని వంశీ

Vallabhaneni Vamshi

Advertisements

&NewLine;<p>గన్నవరం నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ &lpar;Vallabhaneni Vamshi&rpar; నామినేషన్ వేయడానికి భార్య పంకజశ్రీ&comma; ఇద్దరు ప్రతిపాదితులు&comma; న్యాయవాదితో గన్నవరం ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు&period; అంతకుముందు వంశీకి స్వాగతం పలికేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్న సీనియర్ వైసీపీ నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు&comma; అల్లుడు గోసుల à°¶à°¿à°µ భరత్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు&period; వంశీ సతీమణి పంకజశ్రీ&comma; గోసుల à°¶à°¿à°µ భారత్ రెడ్డి&comma; ఇద్దరు ప్రతిపాదితులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి ఆర్ఓ కార్యాలయం లోనికి వెళ్లారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> à°¤à°¾à°œà°¾ వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-122&sol;amp&sol;">త్వరలోనే కొత్త &OpenCurlyQuote;పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-121&sol;amp&sol;">పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు&period;&period; భారీ బైక్ ర్యాలీ&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-120&sol;amp&sol;">అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.