ఖర్జూరంలోని విలువైన ఆరోగ్య ప్రయోజనాలు…!

date palm

Advertisements

&NewLine;<p>ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది&period; పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి&period; బరువు తక్కువగా ఉండి సన్నగా ఉండే వారికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి&period; అలాగే కర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసి తాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్ అధికంగా అందుతాయి&period; దాంతో రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తి అందుతుంది&period; ఆకలిగా ఉన్నప్పుడు&period;&period;మూడ్ సరిగా లేనప్పుడు చాక్లెట్స్ కు బదులు కర్జూరాలను తినడం వల్ల మంచి మూడ్ తో ఉత్సాహంగా పనిచేయగలరు&period; కర్జూరంలో అధిక శాతంలో అంటే అరటి పండులో కంటే ఎక్కుంగా పొటాషియం కలిగి ఉంటుంది&period; ఇది గుండె కొట్టుకోవడానికి చాలా సహాపడుతుంది&period; బ్లడ్ లెవన్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది&period; కర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె నొప్పిని రాకుండా అడ్డుకోవచ్చు&period; అంతే కాదు ఇందులో ఉండే ఐరన్ క్రోనిక్ అనీమీయా రాకుండా కాపాడుతుంది&period; కర్జూరంలో విటమిన్స్ కన్నా అమీనో యాసిడ్స్ అధిక శాతంలో ఉంటాయి&period; ఇవి కండరాల పెరుగుదలకు బాగా సహాపడుతాయి&period; కర్జూరంలో ఇంకా పెక్టిన్ అనే రసాయనం ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్ ను అదుపులో ఉంచుతుంది&period; కర్జూరాలను తరచూ తినడం వల్ల ఆబ్డామినల్ క్యానర్ రాకుండా కాపాడుతుంది&period; అంతే కాదు కర్జూరాలు గర్భిణీ స్త్రీలకు చాలా ఆరోగ్యకరం&period; వారు ఇవి తినడం వల్ల ప్రసవం సులభతరం అవుతుంది&period; గర్భిణీ స్త్రీకి కావల్సిన కె విటమిన్ పుష్కలంగా లభిస్తుంది&period; కర్జూరంలో దంతక్షయాన్ని పోగొడుతాయి&period; ఇందులో ఉండే ప్లోయిరిన్ దంతాలు గంటిగా ఉండేలా సహాపడి&comma; త్వరగా ఊడిపోకుండా కాపాడుతాయి&period; ఇంకా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది&period; రోగనిరోధక శక్తిని పెంచుతుంది&period; సెక్స్యూవల్ స్టామినా ను పెంచుతుంది&period; ఎముకల పెరుగుదలకు బాగా సహాపడుతుంది&period; ఇన్నిఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కర్జూరాలను కేక్స్&comma; కుక్కీస్ లలో విరివిగా ఉపయోగిస్తుంటారు&period; నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు&period; పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు&period; ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం&period; కాబట్టి కర్జూరాలను మీ రెగ్యులర్ డైయట్ లో చేర్చి ఆరోగ్యంగా అందంగా జీవించండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం