జగన్‌కు వంశీకృష్ణ యాదవ్‌ సంచలన లేఖ

Vamsikrishna Yadav

Advertisements

&NewLine;<p>వైకాపా నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ సీఎం జగన్‌కు 11 పేజీల లేఖ రాశారు&period; అందులోని అంశాలు పార్టీవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి&period; ఏడాదిన్నరగా మిమ్మల్ని కలవాలని ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వలేదు&period; మీరు అత్యంత అభిమానించే టాప్‌-5 నాయకుల్లో ఉన్నానన్నారు&period; సీఎంగా ఉన్నంతవరకు నాపై ఎర్రబల్బు వెలిగిస్తానన్నారు&period; మంత్రి పదవి ఇస్తారనుకుంటే&comma; ఇప్పుడు రాజకీయ జీవితానికే ఎర్రబల్బు పడింది&period; వైకాపాలో చేరాలని ఆహ్వానం వచ్చినప్పుడు&period; తండ్రి చనిపోయిన బాధలో ఉన్నా చేరాను&period; విశాఖలో పార్టీ బలోపేతానికి ఆది నుంచి కష్టపడి పనిచేస్తే కనీసం మనిషిలా గుర్తించలేదు&period; వివిధ పార్టీల నుంచి నాయకులను చేర్పించడం&comma; ధర్నాలు&comma; బంద్‌లు&comma; అర్ధరాత్రి రోడ్లపై పడుకుని నిద్రలేని రాత్రులు గడిపాను&period; ఇప్పుడు ఇంత చిన్నచూపు చూస్తారని&comma; ఇన్ని ఇబ్బందులు పెడతారని అనుకోలేదు&period; మీరు జైల్లో ఉండి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉంటే&comma; అధికారంలోకి వచ్చాక నమ్మకద్రోహం చేసి&comma; ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి ఘోరంగా అవమానించారు&period; మీరు విశాఖ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తే అన్నగా భావించాం&period; అలాంటి కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు’’ అని వంశీకృష్ణ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు