నూజివీడులో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం

vangaveeti radhakrishna

Advertisements

&NewLine;<p>నూజివీడులో జరిగిన టిడిపి&comma; బిజెపి&comma; జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ&comma; ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్&comma; నూజివీడు అభ్యర్థి కొలుసు పార్థసారథి&period; సిద్ధం&comma; సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజల సంక్షేమం అంటూ లోపల ఆయన ఎంత నొక్కాడో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్న రాధాకృష్ణ&period; ఈ రాష్ట్రంలో బాగుపడింది ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్న వంగవీటి రాధాకృష్ణ&period; జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నట్లు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు పేదవారికి ధనికులకు మధ్య కాదని&comma; అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రికి పేద ప్రజలకు జరుగుతున్న యుద్ధం అన్న వంగవీటి రాధాకృష్ణ&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని&comma; జగన్ ముఖ్యమా… జనం ముఖ్యమా… జనం అనేది&comma; జన బలం అనేది చాటి చెప్పాలని మనవి చేస్తున్నానన్న వంగవీటి రాధాకృష్ణ&period; ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలని&comma; జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకుని ఒక్క ఛాన్స్ అంటూ అదే డబ్బుతో ఎన్నికల్లో గెలిచాడని విమర్శించిన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్&period; జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడానికి కేవలం డబ్బుతోనే ఎన్నికలను నడుపుతున్నాడన్న పుట్టా మహేష్ యాదవ్&period; జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటర్లకు 2 వేలు ఇస్తారని&comma; రోజుకు అది 90 పైసలు పడుతుందని&comma; అధికారంలోకి వస్తే జగన్ రోజుకు 90 కోట్లు దూసుకునేందుకు సిద్ధం అవుతున్నాడన్న పుట్ట మహేష్ యాదవ్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;ycp-be-sent-from-tirupati&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదన్న బర్మా ఫణి బాబు&period; నూజివీడు ట్రిపుల్ ఐటీ నుండి బయటకు వస్తున్న మురుగునీరు&comma; పట్టణంలో సరైన డ్రైనేజీ లేకపోవడం&comma; ఇరుకుగా ఉన్న అంతర్గత రహదారులు చూస్తే నూజివీడు ఎమ్మెల్యే పనితీరు అర్థం అవుతుందని విమర్శించిన బర్మా ఫణి బాబు&period; రాష్ట్రంలో ఐదేళ్లు రాక్షస పాలన మనం చూసామని&comma; మరో ఐదేళ్లు జగన్ కు అవకాశం ఇస్తే మన రాష్ట్రం బీహార్ కంటే ఘోరంగా తయారవుతుందన్న బర్మా ఫణి బాబు&period; నూజివీడు నియోజకవర్గ ప్రజలు వివేకంతో ఆలోచించి ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ తమ ఓటును వేయాలని కోరిన బర్మా ఫణి బాబు&period; రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు బటన్ నొక్కి పరిపాలన సాగించాడని విమర్శించిన ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు రైతులకు అవసరమైన ప్రాజెక్టులను&comma; యువత ఉపాధికి అవసరమైన పరిశ్రమలను స్థాపించలేదన్న పార్థసారథి&period; ప్రజా సంక్షేమాన్ని మరచి మద్యాన్ని ఏరులై పారించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్న పార్థసారథి&period; నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడుకు ఏమి చేయలేకపోయారని&comma; జగన్ కూడా రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదని విమర్శించిన పార్థసారథి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">&nbsp&semi;తాజా వార్తల<&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.