‘హనుమాన్’ తరహాలో ‘శబరి’ని ప్రేక్షకులు ప్రమోట్ చేస్తారని నమ్ముతున్నా..

Varalakshmi

Advertisements

&NewLine;<p>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా &&num;8216&semi;శబరి&&num;8217&semi;&period; మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు&period; అనిల్ కాట్జ్ దర్శకుడు&period; తెలుగుతో పాటు తమిళ&comma; మలయాళ&comma; హిందీ&comma; కన్నడ భాషల్లో మే 3à°¨ సినిమా విడుదల అవుతోంది&period; శుక్రవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు&period; ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు&period; ఆయన తెలుగు ట్రైలర్ విడుదల చేశారు&period; తమిళ ట్రైలర్ నిర్మాత మహేంద్రనాథ్ విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ… &&num;8221&semi;తెలుగులో ఫస్ట్ టైమ్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశా&period; తన క్యారెక్టర్ చుట్టూ నడిచే సినిమా చేయడం ఏ నటి అయినా సరే ఎగ్జైట్ అవుతుంది&period; ఇప్పుడు ప్రేక్షకులు మంచి టాక్ వస్తే సినిమాలు చూస్తున్నారు&period; గుడ్ కంటెంట్ ఉంటే చూస్తున్నారు&period; &&num;8216&semi;శబరి&&num;8217&semi; ట్రైలర్ చూడటం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్&period; లీడ్ రోల్ చేశా కనుక కథ నాకు తెలుసు&period; ట్విస్ట్స్&comma; టర్న్స్ పెట్టి ప్రజెంట్ చేశారు&period; నాకు ట్రైలర్ నచ్చింది&period; ఈ సినిమా గురించి చెప్పే ముందు నిర్మాత మహేంద్రనాథ్ గారి గురించి చెప్పాలి&period; నేను ఈ సినిమాకు సంతకం చేసేటప్పటికి నాకు ఇన్ని విజయాలు లేవు&period; ఇంత పెద్ద పేరు రాలేదు&period; సినిమాలు చేస్తున్నాను&period; నిర్మాతగా తొలి ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా ఫిమేల్ ఓరియెంటెడ్ కథను నమ్మి రాజీ పడకుండా సినిమా చేశారు&period; బడ్జెట్ ఎక్కువైనా బాక్సాఫీస్ రెవెన్యూ వస్తుందా&quest; మార్కెట్ ఎంత&quest; అని ఆలోచించకుండా సినిమా బాగా రావాలని ఖర్చు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వండర్ ఫుల్ స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకు వచ్చిన దర్శకుడు అనిల్ గారికి థాంక్స్&period; తన బిడ్డను కాపాడడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ&period; సినిమా బావుంటే చూసే తెలుగు ప్రేక్షకులకు థాంక్స్&period; &&num;8216&semi;హనుమాన్&&num;8217&semi; సినిమాను అంత పెద్ద హిట్ చేసింది తెలుగు ప్రేక్షకులే&period; ఈ &&num;8216&semi;శబరి&&num;8217&semi;ని కచ్చితంగా ప్రమోట్ చేస్తారని నమ్మకం ఉంది&period; ఇది స్ట్రెయిట్ ఫార్వార్డ్ థ్రిల్లర్&period; ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇస్తుంది&period; చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో డ్యాన్స్ చేశా&period; ఈ సినిమా మహేంద్రనాథ్ గారి కోసం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను&period; ఆయనకు విజయాలు వస్తే కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తారు&period; ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుతున్నాను&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వరుణ్ సందేశ్ మాట్లాడుతూ… &&num;8221&semi;నిర్మాత మహేంద్రనాథ్ గారి కోసం ఇక్కడికి వచ్చాను&period; నేను చాలా సినిమాలు చేశా&period; చాలా మంది దర్శక నిర్మాతలతో ట్రావెల్ అయ్యాను&period; మహేంద్ర గారు ఇతరులకు ఇచ్చే గౌరవం చూసి&comma; ఆయన వ్యక్తిత్వానికి నేను ఫిదా అయ్యా&period; ఆయనతో నేను ఓ సినిమా చేస్తున్నా&period; &&num;8216&semi;మైఖేల్&&num;8217&semi; సినిమాలో నేను&comma; వరలక్ష్మి గారు నటించాం&period; అయితే&comma; మా కాంబినేషన్ సీన్స్ లేవు&period; ఆవిడతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను&period; &&num;8216&semi;శబరి&&num;8217&semi; ట్రైలర్ బావుంది&period; మే 3à°¨ సినిమా విడుదల అవుతోంది&period; ప్రేక్షకులు అందరూ థియేటర్లలో చూసి సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాను&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ… &&num;8221&semi;ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వరుణ్ సందేశ్ గారికి థాంక్స్&period; నా రెండో సినిమా ఆయనతో చేస్తున్నా&period; ఆ తర్వాత మూడో సినిమా అమర్ దీప్ హీరోగా చేస్తున్నాను&period; ఆయనకూ థాంక్స్&period; ఈ &&num;8216&semi;శబరి&&num;8217&semi;కి వస్తే… వరలక్ష్మీ శరత్ కుమార్ గారి పెర్ఫార్మన్స్ గురించి అందరూ చెబుతారు&period; ఆవిడ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ గురించి చెబుతా&period; మేం కొడైకెనాల్ షెడ్యూల్ చేశాం&period; వంద మందితో 15 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాం&period; రెండో రోజు వర్షంలో ఒక సీన్ తీయాలని ప్లాన్ చేశాం&period; ఆ రోజు ఆవిడ రెయిన్ సీన్ చేయనని చెప్పారని కో డైరెక్టర్ వంశీ చెప్పారు&period; నేను అప్ సెట్ అయ్యాను&period; అరగంట తర్వాత మళ్లీ వచ్చారు&period; &&num;8216&semi;వంద మందితో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;dnr-awards-at-shilpa-kalavedika&sol;amp&sol;">మే5 à°¨ శిల్పకళావేదికలోదర్శకరత్న డాక్టర్ దాసరినారాయణరావు 77వజయంతి వేడుకలు&excl;&excl;&excl;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రెండో రోజు ఈ సీన్ చేయడం వల్ల నేను సిక్ అయితే నిర్మాతకు ఎంత లాస్&quest; ఆయన ఏమైపోతారు&quest; ఆలోచించారా&quest; లాస్ట్ డే ఈ సీన్ పెట్టండి&period; నేను చేస్తాను&&num;8217&semi; అని మేడం చెప్పారని చెప్పాడు&period; నిర్మాత గురించి ఆలోచించే ఆరిస్టులు ఉండాలి&period; నిర్మాత బతికి ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు&period; సినిమా ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు&period; మే 3à°¨ ఈ సినిమా విడుదల అవుతోంది&period; నిర్మాతగా నా తొలి సినిమా ఇది&period; మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటుడు శశాంక్ మాట్లాడుతూ… &&num;8221&semi;చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నా&period; ఆనందంగా ఉంది&period; నాకు ఏప్రిల్ 11 మెమరబుల్ డే&period; నా తొలి సినిమా &&num;8216&semi;ఐతే&&num;8217&semi; 21 ఏళ్ల క్రితం ఈ రోజే విడుదల అయింది&period; అదే రోజు &&num;8216&semi;శబరి&&num;8217&semi; ట్రైలర్ విడుదల అయింది&period; సో&comma; నాకు డబుల్ స్పెషల్&period; నేను కూడా ట్రైలర్ ఇప్పుడే చూశా&period; స్టన్నింగ్ ట్రైలర్&period; ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదు&period; సినిమాలో నేను నటించా కాబట్టి విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను&period; ఈ సినిమాలో లాయర్‌ రోల్‌ చేశా&period; మే 3à°¨ థియేటర్లకు వెళ్లి చూడండి&period; నిర్మాత మహేంద్రనాథ్ కోసం సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాలి&period; వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్ హౌస్ పెర్ఫార్మర్&period; ఆవిడ పెర్ఫార్మన్స్ చూసి స్టన్ అవుతారు&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అమర్ దీప్ మాట్లాడుతూ… &&num;8221&semi;మా కాలేజ్ డేస్ లో వరుణ్ సందేశ్ అన్న అంటే &&num;8216&semi;హ్యాపీ డేస్&&num;8217&semi;&comma; &&num;8216&semi;కొత్త బంగారు లోకం&&num;8217&semi; సినిమాలు గుర్తొస్తాయి&period; శశాంక్ అన్న అంటే &&num;8216&semi;సై&&num;8217&semi;&period; ఫణి గారి కామెడీ టైమింగ్ సూపర్&period; నేను చూసిన వరలక్ష్మి గారి మొదటి సినిమా &&num;8216&semi;తారై తప్పటి&&num;8217&semi;&period; ఆ సినిమా చూశాక ఏ హీరోయిన్ అయినా సరే ఇటువంటి పెర్ఫార్మన్స్ చేస్తారా అనేలా ఉంటుంది&period; ఆవిడ నటించిన &&num;8216&semi;శబరి&&num;8217&semi; పెద్ద హిట్ కావాలి&period; నిర్మాత మహేంద్రనాథ్ గారిది గోల్డెన్ హార్ట్&period; హడావిడిగా ఏదీ చేయనివ్వరు&period; ప్రతిదీ చక్కగా చేసే వరకు టైం ఇస్తారు&period; &&num;8216&semi;శబరి&&num;8217&semi; టీం అందరికీ ఆల్ ది బెస్ట్&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటుడు ప్రభు మాట్లాడుతూ… &&num;8221&semi;సినిమా మొదలైనప్పుడు నాకు చిన్న కథ చెప్పారు&period; ఆ కథకు&comma; ఇప్పుడు చూసిన ట్రైలర్ కు పొంతన లేదు&period; ట్రైలర్ బీభత్సంగా ఉంది&period; వండర్ ఫుల్ ట్రైలర్&period; ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశా&period; బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాను&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమంలో నటుడు ఫణి&comma; నటి సునయన &comma; సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి&comma; ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్&comma; కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న&comma; కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>&nbsp&semi;తాజా వార్తల<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..