పాలంకలోయలో వీరభద్రుడు

Veerabhadra in Palankaloya

Advertisements

&NewLine;<p>మనసుకు ఆహ్లదాన్నిచ్చే నల్లమల్ల అరణ్యంలొ పకృతి అందాల మద్య ఉన్న పాలంక క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతొంది…&&num;8217&semi;ఏటా తొలి ఏకాదశి పర్వదినాన మూడురొజుల పాటు స్వామివారికి పూజలు చేస్తారు…ఈ క్షేత్రం ఎన్నో వింతలు వినోదాలకు నెలవు&period; అటువంటి పాలంక వీరభద్ర స్వామి వార్షిక తిరునాళ్ళు ఫైప్రత్యేక కధనం ప్రకాశం జిల్లా &&num;8220&semi;యర్రగొండపాలెం&&num;8221&semi; మండలం నల్లమల అడవులలో పాలంక లోయలో వీరభదృడు కొండ చరయల కింద గుహలో కొలువైయ్యాడు… ప్రతి సవత్సరం…తొలి ఏకాదశిని పురస్కరించుకొని&period;&period;వైభవం గా తిరునాళ్ళు చేస్తారు…ఈ ఆలయం నల్లమల్ల లొ కోలువై ఉండండంతో సరైన మార్గంలేదు&period;&period; వివిద జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు యర్రగొండపాలెం చేరుకుంటారు&period; అక్కడి నుండి లారిలు&comma; ట్రాక్టర్ à°² ద్వారా ముందురోజు బయలు దేరి &period;&period; పాలంక కొండ వద్దకు భక్తులు చేరుకొంటారు…అక్కడ నుండి కిందకు భక్తులు కాలినడకన ఆలయం వద్దకు చేరుకుంటారు&period;&period;ఆలయం ముందు చుక్కల పర్వతం శివుని మందు నందిలా తలపిస్తుంది&period; దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఇక్కడి అందాలను మరింత పెంచుతుంది…ఆ నీరు పడే ప్రాంతాన్ని పుష్పగుండం అంటారు… &period;&period;పిల్లలు లేని దంపతులు గుండంలొ స్నానమాచరించి దీనికింద కూర్చూంటే అరిచేతిలొ నీటి బిందువులు పడతాయి&period;&period;ఇలా పడ్డవారకి సంతానం కలుగుతుందని నమ్మకం&period;&period;ఇక్కడికి వచ్చిన తరువాత పిల్లలుపుట్టిన వారు తమ సంతానానికి పాలంక వీరయ్య&comma; పాలంకయ్య&comma; భద్రయ్య&comma; భద్రమ్మ వంటి పేర్లు పెడతారు&period;&period;దీంతొ &&num;8216&semi;ఫలవంక&&num;8217&semi; కాలక్రమంలొ &comma;పాలంక గా పిలువబడుతొంది…&period; ఎక్కువగా ప్రకాశం &comma;గుంటూరు &comma;మహబూబ్‌నగర్ జిల్లాలొ ఈ పేర్లు తొ వందల మంది కనిపిస్తారు&period;&period;అషేశ సంఖ్యలో చేరుకున్నభక్తులకు బోడా&comma; నలగాటి వంశస్థుల&comma; చెంచుల ఆద్వర్యంలొ అన్నదానము నిర్వహిస్తారు&period;&period;దక్షయజ్ఞం ధ్వంసం చేశాక స్వామి వారి వెంట రౌద్రరూపంలొ వెళ్తున్న వీరభద్రుడు పాలంకలొని ప్రకృతి అందాలకు పరవశించి రౌద్రరూపం వీడి ఇక్కడ కొండ చరియల కింద గుహలో కొలువయ్యాడని&period;&period; స్వామి వారిని వెతుక్కుంటూ వచ్చిన గణపతి&comma;శివుడు &comma;బ్రహ్మ &comma;సుబ్రహ్మణ్య&comma; భద్రకాళి &comma; కనకదుర్గ కూడా ఇక్కడ వెలిసినట్లు చెబుతారు&period; శ్రీకృష్ణ దేవరాయల సైన్యం శ్రీశైలానికి కాపలా వెళ్ళడానికి ముందు స్వామిని ఆరాధించి వెళ్లేవారు&period; పగలు వన్య మృగాలు &comma;రాత్రి వేళ దేవతలు&comma; నాగులు&comma; యక్షులు&comma; గంధర్వులతో పూజలందుకుంటాడని &period;&period;క్షేత్ర వైభవం గురించి ఒగ్గుకధ&comma; కొలాటల్లొ భక్తులు పాడుకుంటారు&period; కొండ పై నుంచి చూస్తే ఈ క్షేత్రం విచ్చుకున్న పుష్పం ఆకారంలొ ఉంటుంది&period;&period; పుష్ప గుండం వద్ద దక్షిణం వైపు తల&comma; ఉత్తరం వైపు కాళ్లు పెట్టి పడుకుంటే పైన ఆకాశం శంఖం ఆకారంలొ కనిపిస్తుంది &period;&period;స్వామివారి ఆలయం ఎదురుగా ఉండే &&num;8216&semi;పచ్చపాలంక&&num;8217&semi; కొండగుహలొ సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పౌర్ణమి రోజు దగ్గరలోని &&num;8216&semi;తెట్టసరి&&num;8217&semi; నుంచి బయలుదేరి పచ్చపాలంక గుహ దగ్గర అదృశ్యమవుతుందని చెబుతారు…ఈ గుహ దగ్గరకు వెళ్తే సముద్రపు ఘోషతొ కూడిన ఓంకార శబ్దం వినిపిస్తుంది&period;&period;అద్బుతమైన వనమూలికల సువాసన వస్తుంది &period;&period; ఈ ఆలయ ప్రత్యేకతలు భక్తులు చెపుకుంటారు…&period;పాలంక వీరభద్రుని దర్శించిన భక్తులు తన్మయంతో అలౌకిక ఆనందం చెందుతూ&period;&period; తమ కోరికలు తీర్చమంటూ మొక్కులు మోక్కుతూ తీర్థప్రసాదాలు అందుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..