గ్రామంలో చిరుత కలకలం

Cheetah

Advertisements

&NewLine;<p>తమిళనాడు… నీలగిరి జిల్లా కునూరు లో చిరుత కలకలం రేపింది&period; జనావాసాల్లో చిరుత పులి చొరబడింది దానితో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు&period; చిరుతను పట్టుకునేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు&period; ఫైర్ సిబ్బందిపై చిరుత దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.