సాధారణ మహిళ నుంచి ఎమ్మెల్యే వరకు కలితా మాఝి…

సాధారణ మహిళ నుంచి ఎమ్మెల్యే వరకు కలితా మాఝి

Advertisements

<p>ప్రపంచంలో ఎప్పుడు ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి &period;ఇది జరుగుతుంది &period;&period;ఇది జరగదు అని ఇతి మిద్దంగా ఎవరు ఏమి చెప్పలేరు &period;ఇక రాజకీయాల్లో అయితే ఇలాంటి వింతలు విశేషాలు చాలా జరుగుతాయి &period;అతి సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి&period;బాగా పేరున్న నేతలు సైతం ఓటమి బాట పట్టిన సందర్భాలు ఉన్నాయి &period;తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ &comma; తమిళనాడు ఎన్నికల్లో సరిగ్గా ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి &period;ఒక పని మనిషి &comma; ఒక కారు డ్రైవర్ కుమారుడు ఎమ్మెల్యే లుగా ఎన్నికై సామాన్యులు సైతం గెలుపు గుర్రాలు ఎక్కవచ్చని నిరూపించారు &period;<&sol;p>&NewLine;<p>పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సాధారణ మహిళ సాధించిన అసాధారణ విజయగాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది&period; బీజేపీ తరఫున పోటీ చేసిన కలితా మాఝి ఔగ్రామ్ నియోజకవర్గంలో 12&comma;535 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు&period; ఒకప్పుడు ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసి నెలకు కేవలం రూ&period;2&comma;500 సంపాదించిన ఆమె&comma; నేడు ఎమ్మెల్యేగా ఎదగడం ప్రజాస్వామ్య ఉన్న ఔనత్యాన్ని చాటుతుందని చెప్పొచ్చు &period; 2021లో కూడా ఆమె బీజేపీ తరుపున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు &period;అప్పుడు ఎదురైన ఓటమితో ఆమె వెనుకడుగు వేయకుండా ఒక గుణ పాఠంగా తీసుకుని&comma; ప్రజలతో మరింత మమేకమయ్యారు&period;ఆమె ఉండే గుస్కారా మున్సిపాలిటీ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని&comma; వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవడంలో ఆమె విజయం సాధించారు&period; పార్టీ ఇచ్చిన మరో అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఈసారి ఘనవిజయం సాధించారు &period; డబ్బు&comma; ప్రభావం కాకుండా నిజాయితీ&comma; కష్టపడే తత్వం &comma; ప్రజలతో అనుబంధం ఉంటే సాధారణ వ్యక్తి కూడా రాజకీయాల్లో విజయాన్ని అందుకోవచ్చని మాఝి నిరూపించారు&period; ఆమె గెలుపు మహిళలకు&comma; సాధారణ వర్గాల వారికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఇదే క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక సామాన్యుడు విజయం సాధించారు &period;తమిళ నాట నటుడు కమ్ పొలిటిషియన్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం &&num;8211&semi; టీవీకే సంచలనం నమోదు చేసింది&period; ఇందులో మరో సంచలనం ఏంటంటే ఆయన దగ్గర సుదీర్ఘ కాలంపాటు డ్రైవర్‌గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ విజయం&period; టీవీకే పార్టీ తరఫున ఆర్&period; శబరినాథన్ విరుగంబాక్కమ్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు&period; సుమారు 27 వేలకు పైగా ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి ఎ&period;ఎం&period;వి&period; ప్రభాకర రాజాపై గెలుపొందారు&period; ప్రభాకర రాజా డీఎంకే తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు&period; విజయ్ తన పార్టీ తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను మార్చి 29à°¨ చెన్నైలో ప్రకటించారు&period; ఈ సందర్భంగా విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఆర్&period;శబరినాథన్ పోటీ చేస్తారని ప్రకటించారు విజయ్&period; టికెట్ ప్రకటన తర్వాత విజయ్ కాళ్లకు శబరీనాథ్ నమస్కరించడం&comma; తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటుండగా&comma; ఆయన్ని విజయ్ హత్తుకుని ఓదార్చడం… ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా మారాయి&period; విజయ్ వద్ద సుదీర్ఘకాలం డ్రైవర్‌గా &comma; వ్యక్తిగత సహాయకుడిగా సుదీర్ఘ కాలం పనిచేసారు శబరినాథన్ తండ్రి రాజేంద్రన్&period;&period; విజయ్ లీడ్ రోల్‌లో నటించిన మొదటి సినిమా నాలైయ తీర్పు నుంచి ఆయనతోనే ఉన్నారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..