రేపు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..

రేపు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం

Advertisements

<p>తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది&period; తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది&period; ప్రమాణ స్వీకారానికి ముందు టీవీకే ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని ఒక రిసార్ట్‌కు తరలించారు&period; ఎం&period;జి&period; రామచంద్రన్&comma; జయలలిత తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తున్న మరో సినీ దిగ్గజంగా విజయ్ నిలిచారు&period; విజయ్ తన పార్టీ కేబినెట్ కూర్పు మరియు ఇతర మిత్రపక్షాలతో పొత్తుల గురించి చర్చలు జరుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..