69
నేడు మధ్యాహ్నం 2గంటలకు పోర్ట్ మైదానం, ఖిలా వరంగల్ లో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన బిజెపి తెలంగాణ శాఖ నిర్వహిస్తున్న ‘‘సకల జనుల విజయ సంకల్ప సభ” లో కేంద్ర హోం శాఖ మాత్యులు అమిత్ షా ముఖ్య అతిధిగా పాల్గొని, బిజెపి శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు సందేశమివ్వనున్నారు.