హైదరాబాద్ లో ఓటమికి విశాఖలో ప్రతీకారం

Visakha revenge for defeat in Hyderabad

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;amp&sol;">హైదరాబాద్<&sol;a> లో ఎదురైన ఓటమికి టీమిండియా విశాఖలో ప్రతీకారం తీర్చుకుంది&period; ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది&period; 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరికి 292 పరుగులకు ఆలౌట్ అయింది&period; ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పోరాడినప్పటికీ&comma; విశాఖ పిచ్ పై టీమిండియా బౌలర్లను నిరోధించలేకపోయారు&period; బుమ్రా 3&comma; అశ్విన్ 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు&period; ముఖేశ్ కుమార్ 1&comma; కుల్దీప్ యాదవ్ 1&comma; అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు&period; ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే 73&comma; బెన్ ఫోక్స్ 36&comma; టామ్ హార్ట్ లే 36&comma; బెన్ డకెట్ 28&comma; రెహాన్ అహ్మద్ 23&comma; జానీ బెయిర్ స్టో 26 పరుగులు చేశారు&period; టామ్ హార్ట్ లేను బుమ్రా బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు తెరపడింది&period; ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది&period; యశస్వి జైస్వాల్ 206 పరుగులు అద్భుత డబుల్ సెంచరీ సాయంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది&period; ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకే ఆలౌటై టీమిండియాకు కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించుకుంది&period; అనంతరం&comma; శుభ్ మాన్ గిల్ &lpar;104&rpar; సమయోచిత సెంచరీ సాధించగా&comma; టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులు చేసింది&period; ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది&period; ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ లో జరగనుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"K8wZuBA1TNo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..