విశాల్ ‘రత్నం’ కోసం ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ మంచి మాస్ బీట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్

vishal

Advertisements

&NewLine;<p>మాస్ యాక్షన్ హీరో&comma; పురుచ్చి దళపతి విశాల్ &lpar;Vishal&rpar; సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు&period; అటు కోలీవుడ్&comma; ఇటు టాలీవుడ్‌లో విశాల్‌ &lpar;Vishal&rpar;కు మంచి డిమాండ్ ఉంటుంది&period; విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి&period; అలాంటిది యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే&period; దానికి తగ్గట్టుగానే &OpenCurlyQuote;రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా &OpenCurlyQuote;రత్నం &lpar;Rathnam&rpar;’ అనే సినిమాను నిర్మిస్తున్నారు&period; రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా&comma; కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు&period; కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్&period; ఈ మూవీలో విశాల్ హీరోగా&comma; ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు&period; ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ &lpar;Devi Sri Prasad Music&rpar;ను అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రత్నం ఫస్ట్ షాట్ టీజర్‌&comma; పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి&period; ఇక తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పాటను రిలీజ్ చేశారు&period; కాలేజ్‌లో విద్యార్థుల మధ్య రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది&period; పాటను రిలీజ్ చేసిన అనంతరం విశాల్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఇలా కాలేజ్‌లో మా పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది&period; డోంట్ వర్రీ మచ్చి&period;&period; ఎగ్జామ్స్ కోసం డోంట్ వర్రీ మచ్చి&period;&period; కష్టాలు వస్తుంటాయ్ పోతుంటాయ్&period;&period; అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు&period; ప్రతీ హీరోకి దేవీ శ్రీ ప్రసాద్‌ అదిరిపోయే పాట ఒకటి ఇస్తాడు&period; నాకు కూడా అలాంటి పాటను ఇవ్వమని అడిగాను&period; హరి నా జీవితాన్ని చూసి ఈ పాటను రాయించాడా&quest; అని అనిపిస్తుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీమణి రాసిన ఈ &OpenCurlyQuote;డోంట్ వర్రీ à°°à°¾ చిచ్చా’ పాటను దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు&period; దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ మంచి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది&period; రత్నం షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే&period; ఏప్రిల్ 26à°¨ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు&period; ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి&period; ఇకపై వరుసగా అప్డేట్లతో రత్నం టీం సందడి చేయనుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;birthday-celebrations-for-the-hero-of-the-movie-iddariki-kotthegaa&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">&OpenCurlyDoubleQuote;ఇద్దరికీ కొత్తేగా” సినిమా హీరో పుట్టినరోజు వేడుకలు…<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-latest-updates&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-latest-updates&sol;amp&sol;" alt&equals;"&&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ పూర్తి- జూన్ 4à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;&period;">&&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ పూర్తి- జూన్ 4à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా &&num;039&semi;పెద్ది&&num;039&semi; షూటింగ్ మొత్తం పూర్తయింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;86&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b0&percnt;aa&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;b6&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;80&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b1&percnt;8a&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;srinu&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;86&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b0&percnt;aa&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;b6&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;80&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b1&percnt;8a&sol;amp&sol;" alt&equals;"గెటప్ శ్రీను వాగ్వాదం&excl; &&num;8220&semi;తొక్కలో ఇంటర్వ్యూ&&num;8221&semi; అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను&quest;">గెటప్ శ్రీను వాగ్వాదం&excl; &&num;8220&semi;తొక్కలో ఇంటర్వ్యూ&&num;8221&semi; అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను&quest;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;frety9-latwst-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;ferty9&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;frety9-latwst-news&sol;amp&sol;" alt&equals;"చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్&period;">చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">30&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు&period;&OpenCurlyQuote;ఆపరేషన్ దేవ్’ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;birthday-celebrations-for-the-hero-of-the-movie-iddariki-kotthegaa&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.