గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

Advertisements

<p>ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది&period; మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ&comma; కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది&period;<&sol;p>&NewLine;<p>ఇంటర్వ్యూలో భాగంగా జాఫర్ అడిగిన ఒక ప్రశ్నకు గెటప్ శ్రీను సమాధానం ఇచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయినట్లు సమాచారం&period; శ్రీను మాట్లాడుతూ &OpenCurlyDoubleQuote;మేము కాపులం” అంటూ ఏదో సందర్భంలో స్పందించగా&comma; ఆ వ్యాఖ్యపై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది&period; &OpenCurlyDoubleQuote;అలా మాట్లాడకూడదు” అంటూ జాఫర్ స్పందించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p>వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో గెటప్ శ్రీను తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ&comma; &OpenCurlyDoubleQuote;ఈ తొక్కలో ఇంటర్వ్యూ నేను చేయను” అంటూ ఇంటర్వ్యూను మధ్యలోనే నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు&period; ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని సమాచారం&period;<&sol;p>&NewLine;<p>గెటప్ శ్రీను వెళ్లిపోయిన తర్వాత జాఫర్&comma; &OpenCurlyDoubleQuote;నేను ఏం తప్పుగా అడిగాను&quest; ఎందుకు మీరు అంత సీరియస్ అవుతున్నారు&quest;” అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది&period; అయితే అసలు ప్రశ్న ఏమిటి&quest; ఇద్దరి మధ్య వివాదానికి అసలు కారణం ఏమిటి&quest; అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;<p>ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియో బయటకు వస్తే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది&period; ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..