ఓటరు స్లిప్ లను వేగంగా పంపిణీ చేయాలి..ఎన్నికల అధికారి

Distribution of voter slips

Advertisements

&NewLine;<p>&nbsp&semi;ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను&nbsp&semi;వేగవంతంగా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి&comma; జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు&period; సోమవారం బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ భవన్ లో ఈ&period;వి&period;ఎం à°² కమిషనింగ్ పై జిల్లా ఎన్నికల అధికారి సెక్టోరియల్ అధికారులకు&comma; అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్స్ కు&nbsp&semi;శిక్షణ కార్యక్రమం నిర్వహించారు&period;&nbsp&semi; ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ సూచనల మేరకు సెక్టోరియల్ అధికారులు బి&period;ఎల్&period;ఓ à°² ద్వారా ఇంటింటికి ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను&nbsp&semi;పంపిణీ చేయాలని&comma; సంబంధిత సమాచారాన్ని బి&period;ఎల్&period;ఓ యాప్ ద్వారా పొందుపరిచే విధంగా ఆర్&period;ఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు రిటర్నింగ్ అధికారికి అందజేయాలని తెలిపారు&period; ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లన త్వరగా పంపిణీ చేసి నివేదిక పంపాలని తెలిపారు&period; ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ లో భాగంగా 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు తమ ఇంటి వద్దే ఓటు వేసేందుక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు&period; హోం ఓటింగ్ లో సెక్టోరియల్ అధికారులు మైక్రో అబ్జర్వర్లు&comma; పోలింగ్ ఏజెంట్ లు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకావాలని తెలిపారు&period; ఓటింగ్ అనంతరం వారికి వేలిపై సిరా చుక్క వేయడం జరుగుతుందని తెలిపారు&period; పోలింగ్ రోజు దివ్యాంగులకు సహాయకుడిగా వచ్చిన వారికి కుడి చేతి వేలిపై సిరా చుక్క వేయాలని అన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.