కొడాలి నానిపై ఫైర్ అయిన వెనిగండ్ల రాము..

venigandla ram

Advertisements

&NewLine;<p>చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరం&comma; త్వరలోనే స్క్వాష్ పిటిషన్ కూడా అనుకూలంగా వస్తుంది&period; ఎంతో పేరుగాంచిన గుడివాడ&comma; నాని పనితనంతో గుంతల వాడగా మారింది&period; గుడివాడలో రోడ్లు వేయ్యనని పబ్లిక్ మీటింగ్ లో&comma; కొడాలి నాని నీసిగ్గుగా చెబుతున్నాడు హైదరాబాద్లో ఉండే వ్యక్తికి గుడివాడ ప్రజల రోడ్ల కష్టాలు ఎలా తెలుస్తాయి…&period; ప్రజలతో సంబంధం తెగిపోయి అరాచకాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డి&comma; కొడాలి నానికు బుద్ధి చెప్పి తీరుతాం&period; సొల్లు వాగుడు కట్టి పెట్టీ ప్రజల్లోకి à°°à°¾&period;&period; ని బడ్డారం బయట పడుతుంది&period; పక్క రాష్ట్రాలు మన రోడ్ల మీద జోకులు వేసుకుంటున్న సీఎంకు చిమకుట్టినట్లు లేదు&period; టిడ్కో ఇల్లంటే టిడిపి&comma; చంద్రబాబే గుర్తుకు వస్తారు&period; తమ సొంత డబ్బులతో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్టు వైసిపి నేతలు బిల్డప్ ఇస్తున్నారు&period; లెజెండ్ అయిన చంద్రబాబు గొప్పతనాన్ని ఎవ్వరూ తగ్గించలేరు&period; జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు కాలిగోటి స్థాయికి చేరుకోలేడు&period; కొడాలి నాని చీకటి సామ్రాజ్యాన్ని నడిరోడ్డుపై నిలబెడతాం<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..