వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..!

War of words between YCP and TDP

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ&comma; టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది&period; టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శించారు&period; ఈ నేపద్యంలో వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య స్పందించారు&period; బోనస్ బకాయిలు అడగటానికి వచ్చిన టీడీపీ సర్పంచులపై దాడి చేసి కేసు నమోదు అయితే పరారైన ధూళ్లీపాళ్ల నరేంద్ర మమ్మల్ని విమర్శించేది స్తాయి కాదన్నారు&period; పాడి రైతు ముసుగులో అక్రమంగా సంగం డెయిరిని కబ్జా చేసారన్నారు&period; పొన్నూరు నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలుగా ఏ చిన్న అభివృద్ధి కూడా చేయకుండా కేవలం దౌర్జన్యం చేస్తూ పబ్బం గడిపారని విమర్శించారు&period; రానున్న ఎన్నికల్లో మరోసారి ఓడించేందుకు పొన్నూరు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1Cfn8ZM541"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;narendra-criticizes-the-ycp-government&sol;amp&sol;">వైసీపీ ప్రభుత్వంపై నరేంద్ర విమర్శలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైసీపీ ప్రభుత్వంపై నరేంద్ర విమర్శలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;narendra-criticizes-the-ycp-government&sol;embed&sol;&num;&quest;secret&equals;Al46EcbAYi&num;&quest;secret&equals;1Cfn8ZM541" data-secret&equals;"1Cfn8ZM541" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wyvxvukOR6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chandrababu-is-going-to-delhi-on-27th&sol;amp&sol;">27న ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;27న ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chandrababu-is-going-to-delhi-on-27th&sol;embed&sol;&num;&quest;secret&equals;Sep4bWpZk4&num;&quest;secret&equals;wyvxvukOR6" data-secret&equals;"wyvxvukOR6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్