ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం..కేశవ రావు

keshawavarao

Advertisements

&NewLine;<p>ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం&period; ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి &comma; సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ లో అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది&period; ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది&period; మా లోపాలను కచ్చితంగా సమీక్షించుకుంటాం&period; కొత్తగా కొలువు తీరబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు&period; ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కొత్త ప్రభుత్వం పని చేయాలని కోరుకుంటున్నాను&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..