భారీ పొగ మంచుతో కప్పుకుపోయిన వాతావరణం..

snow smoke

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ ప్రాంతంలో భారీగా పొగ మంచుతో వాతావరణం నిండిపోయింది&comma; ఈ పొగమంచు వల్లన వాహన దారులు చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డుపై వెళ్లే వాహన దారులు జాగ్రత్తగా వెళ్లవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు దీనివల్ల ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు అలాగే ఆస్తమ ఉన్నవారు కూడా పొగ మంచులో బయటికి రావొద్దని డాక్టర్లు చెబుతున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.