కెన్యాలో జరిగిన ఒక పెళ్లిలో షాకింగ్ ఘటన..

Advertisements

<p>సినిమా సన్నివేశాన్ని తలపించే ఘటన కెన్యాలో చోటుచేసుకుంది&period; పెళ్లి వేడుకలో హెలికాప్టర్‌లో ఎక్కేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలను పణంగా పెట్టి హెలికాప్టర్‌కు వేలాడుతూ ప్రయాణించేందుకు ప్రయత్నించాడు&period;<br &sol;>&NewLine;హెలికాప్టర్ గాల్లో ఎగురుతుండగానే వేలాడిన ఈ ఘటన చూసిన వారు షాక్‌కు గురయ్యారు&period; ప్రమాదకరమైన ఈ చర్యపై అధికారులు స్పందించి అతనిపై కేసు నమోదు చేశారు&period;ఈ ఘటనకు సంబంధించి కోర్టు అతనికి 18 నెలల జైలు శిక్ష విధించింది&period; ప్రాణాలకు ముప్పు కలిగించే ఇటువంటి చర్యలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..