పశ్చిమ బెంగాల్ లో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్..

పశ్చిమ బెంగాల్ లో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్

Advertisements

<p>వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది&period; ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు ఖరారైంది&period; పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు 207 స్థానాల్లో గెలిచింది&period; కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾&comma; ఒడిశా సీఎం సమక్షంలో జరిగిన ఈ శాసనసభాపక్ష నేత ఎన్నిక కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు&period; ఈ మేరకు పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి పేరును భట్టాచార్య ప్రతిపాధించారు&period; ఎట్టకేలకు బెంగాల్ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర పడింది&period; అలాగే తొలిసారి బెంగాల్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పిస్తున్నారు&period; రేపు ఉదయం 11 గంటలకు కోల్ కత్తాలోని పరేడ్ గ్రౌండ్‌లో సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు&comma; ఎన్డీయే కూటమిలోని సీఎం ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు&period; ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..