పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ రద్దు..

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ రద్దు

Advertisements

<p>పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీని గవర్నర్‌ ఆర్‌&period;ఎన్‌&period;రవి రద్దు చేశారు&period; ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది&period; మే 7à°µ తేదీతో అసెంబ్లీ గడువు పూర్తైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు&period; అయితే&comma; ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయలేదు&period; గవర్నర్ ను కూడా కలిసేదిలేదని భీష్మించుకున్నారు&period; దీంతో ప్రతిష్టంభన నెలకొన్నది&period; ఈక్రమంలోనే అసెంబ్లీ రద్దు అయినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి ప్రకటన వెలువడింది&period;<br &sol;>&NewLine;సీఎంగా మమతా బెనర్జీ రాజీనామా చేసినా&period;&period;చేయకపోయినా ఆమె పదవి రద్దయినట్లే&period;&period;ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది&period; శనివారం బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది&period; ఈలోపే బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోవడానికి అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది&period; పార్టీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని పార్టీ బెంగాల్ శాఖ వెల్లడించింది&period; ఇప్పటి వరకు బెంగాల్ సీఎం అభ్యర్థిగా సువేందు అధికారి పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాల్లో టాక్ ఉంది&period; అధికార ప్రకటన రావాల్సి ఉంది&period; అదికూడా లాంఛనమేనని ఆ పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది&period; ఏదిఏమైనా&period;&period;బీజేపీ శాసన సభపక్షనేతను నిర్ణయించడంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్&period;&period;అధిష్టానం నిర్ణయం మారితే తప్పితే ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..