బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి పీఏ దారుణహత్య..

బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి పీఏ దారుణహత్య

Advertisements

<p>పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; ప్రస్తుత ప్రతిపక్ష నేత&comma; ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్‌ రథ్‌ దారుణ హత్యకు గురయ్యారు&period; ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో గుర్తు తెలియని దుండగులు అతి దగ్గరి నుంచి ఆయనపై కాల్పులు జరిపారు&period; నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆయనమీద కాల్పులు జరిగాయి&period; బుల్లెట్‌ గాయాలైన ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు&period; అప్పటికే మృతి చెందారు&period; చంద్రనాథ్‌ సువేందుకు ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు&period; ఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు భారీగా అక్కడకు చేరుకున్నాయి&period; దర్యాప్తు ప్రారంభించాయి&period; నిందితుల కోసం గాలిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..