అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే…..

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలవుదీరనుంది&period; సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు&period; ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడిచింది&period; అయితే తెలంగాణలో మెుదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు&period; కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబరు‌లో ఓ దివ్యాంగురాలికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభయ హస్తం అందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పీజీ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేటులో&comma; ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే అమ్మాయి రేవంత్ రెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేసింది&period; రజినీ బాధను సావధానంగా విన్న రేవంత్ రెడ్డి&period;&period; డిసెంబర్ 9à°¨ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని&period;&period; ఆ సభకుసోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; మల్లికార్జున ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు&period; అదే రోజున&comma; వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం నీకే ఇస్తుందని రజనికీ హామీ ఇచ్చారు&period; ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేయటంతో పాటు స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆమెకు తొలి ఇద్యోగం ఉచ్చేందుకు సిద్ధమయ్యారు&period; ఈ మేరకు రేపు జరిగే ప్రమాణ స్వీకారకార్యక్రమానికి రజినీకి ఆహ్వానం పంపించారు&period; రేపు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.