మాయమాటలు ఎవరు నమ్మరు – బడేటి చంటి

jagan vs chanti

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు అంతా బోగస్ అని టిడిపి ఏలూరు ఇంచార్జ్ బడేటి చంటి విమర్శించారు ఏలూరు పవర్ పేటలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ&period;&period; ఏలూరులో జగనన్న ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టర్ లబ్ధిదారుల వద్ద నుండి కోట్లాది రూపాయలు దండుకొని పరారయ్యడని ఆయన ఆరోపించారు&period;&period;తన స్వార్థం తప్ప ప్రజలకు మంచి చేసే అలవాటు లేని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మరోసారి ఎన్నికల ముందు తన విన్యాసాలు చూపుతున్నారని&comma; అయితే ఆయన మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు లేరని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.