ముఖ్యమంత్రి గా ఎవరు ఉండాలి ?

Who should be the Chief Minister?

Advertisements

&NewLine;<p>ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు&period; పార్టీ నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు&period; ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో వేణుగోపాల్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం గమనార్హం&period; ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు&period; మల్లు భట్టి&comma; ఉత్తమ్‌లతో జరిగిన కీలక చర్చలలో కేసీ వేణుగోపాల్‌తో పాటు డీకే శివకుమార్&comma; మాణిక్ రావు ఠాక్రేలు కూడా పాల్గొన్నారు&period; కాసేపట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి&period; ఈ సందర్భంగా మల్లు భట్టి మాట్లాడుతూ… పార్టీ విధేయులకు న్యాయం చేయాలని కోరారు&period; హైదరాబాద్‌లో తక్కువ సీట్లు వచ్చాయని&comma; ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు&period; విధేయతను&comma; ట్రాక్ రికార్డును చూడాలని కోరారు&period; మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ&period;&period; తాను మొదటి నుంచి పార్టీ పెద్దలతోనే ఉన్నానని… తాను అధిష్ఠానానికి చెప్పాల్సింది చెప్పానన్నారు&period; తనకు ఉన్న సమాచారం మేరకు ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నిర్ణయం పూర్తి కాలేదని&comma; ఎవరో ఒకరి పేరుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు&period; నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు&period; తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని&comma; పార్టీని ఎప్పుడూ వీడలేదని&comma; పార్టీని వదిలి బయటకు వెళ్లలేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..