భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

police

Advertisements

&NewLine;<p>ఈనెల 15న చిగురువాడ వైయస్సార్ కాలనీలో గోవింద్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే&period; ప్రేమికులు&period;&period;ఇరువురికి అడ్డుగా ఉన్న భర్త గోవిందును పథకం ప్రకారం హత్య ప్రియుడితో కలిసి హత్య చేశారు&period; అనుమానాస్పదన మృతి గాఆనాడు కేసు నమోదు చేసాం&period; పోలీసుల విచారణలో సోంపల్లి మానస&comma; పలాసి సింహాద్రి ఇరువురు గొంతు నులిని హత్య చేసినట్లు వెల్లడికావడంతో హత్యా నేరం నమోదు చేశారు&period; మూడు సంవత్సరాల నుండి ప్రేమికులుగా ఉన్న వీరు ప్రేమను వదులుకోలేక&comma; పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో దాదాపు నాలుగు నెలల పాటు కాలయాపన చేసారు&period; తిరుపతి రూరల్ పరిధిలోని రేణిగుంట &&num;8211&semi; చంద్రగిరి 150 బైపాస్ రోడ్డులో తచ్చాడుతుండగా అరెస్టు చేసాం&period; ఇరువురి పై హత్యా నేరం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నాం&period; తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ యశ్వంత్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"g6SUNZ3Cid"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;the-newlyweds-attempted-suicide&sol;amp&sol;">నూతన వధూవరులు ఆత్మహత్యాయత్నం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నూతన వధూవరులు ఆత్మహత్యాయత్నం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;the-newlyweds-attempted-suicide&sol;embed&sol;&num;&quest;secret&equals;vDXy5mSltS&num;&quest;secret&equals;g6SUNZ3Cid" data-secret&equals;"g6SUNZ3Cid" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.