మహిళ ది హత్య కాదు ఆత్మహత్య…

women attempt sucide

Advertisements

&NewLine;<p>పుంగనూరు సోమల మండలం లో గుర్తుతెలియని మహిళ ది హత్య కాదు ఆత్మహత్య అని తెలిపిన సి&period;ఐ&period;రాఘవ రెడ్డి&period; సోమల మం&period;లో తిరుపతి రోడ్డు లో గల జగనన్న కాలనీ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలోరోడ్డు ప్రక్కన ఉదయం సగం కాలిన మహిళ మృత దేహం ను కనుగొన్న పాదచారులు&period; అనంతరం విషయం తెలుసుకున్న స్థానికులు ఎవరి మృత దేహం అన్న సందేహం తో సంఘటన స్థలానికి చేరుకున్నారు&period; అనంతరం గ్రామానికి చెందిన సాయి బాబా గుడి సమీపంలో గల విశ్రాంత అధ్యాపకులు చిన్నిన్నిగారి కొటేశ్వరయ్య తన భార్య విజయ లక్ష్మి ఉదయం నుండి కనబడకపోవడంతో ఆయన &comma;కుమారుడు లిఖిథ్ 14&period; వారు వచ్చి ఆనవాళ్లు చూసి ఈ మృతదేహం మా అమ్మదే అని గుర్తించారు&period; అనంతరం పుంగనూరు సి&period;ఐ&period;రాఘవ రెడ్డి తన సిబ్బంది చేరుకొని వారిని వివరాలు అడిగితే వారు కొద్దీ రోజుల క్రితం నా భార్య విజయ లక్ష్మి 52 రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతిందని తెలిపారు&period; అలాగే ఆమె కి అపోలో వైద్యశాల లో చికిత్స పొందుతున్న విషయం తెలిపారు&period; ఈ అనారోగ్యంతో వలన కొద్ది రోజులుగా మనోవేదనకు గురైనట్టు తెలిపారు&period;ఈ కారణం గానే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపారు&period; అనంతరం చిత్తూరు నుండి క్లూస్ టీమ్ రావడం తో టీమ్ సభ్యులు మృత దేహాన్ని పరిశీలించారు&period;ఆమె నిన్న సోమల పెట్రోల్ పంపు లో పెట్రోల్ 4 లీటర్ల ను అలాగే లైటర్ ను తీసుకొని వెళ్లినట్లు సమాచారం&period; ఆలాగే లైటర్ ఏవిధంగా పనిచేస్తుందని తన కుమారుడు లిఖిథ్ తొ గత రెండు రోజుల క్రితం చర్చించినట్లు తెలిపారని సి&period;ఐ&period;రాఘవరెడ్డి తెలిపారు&period; ఈ కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుమృత దేహాన్ని పుంగనూరు ప్రభుత్వ వైద్యశాల కు తరలించినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.