60
బయోమెట్రిక్ KYC కోసం వచ్చిన, గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఎండలో గంటల తరబడి నిల్చబెడుతున్నారని, సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మరో బయోమెట్రిక్ KYC కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.