రోడ్డున పడ్డ కార్మికులు..

Badeti chanti

Advertisements

&NewLine;<p>ఇసుక సరఫరా పై ప్రభుత్వ ఆంక్షలు ఎత్తివేసి సరఫరాను పునరుద్దించాలని సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు&period; ఈ ధర్నాకు ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి చంటి పార్టీ నేతలు మద్దతు పలికారు&period; ప్రభుత్వం ఇసుక సరఫరా పై ఆంక్షలు విధించడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు నిర్మాణాల పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు&period; ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఇసుకను ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకుంటుందని ఆరోపించారు&period; 20వేల రూపాయలు ఉండే లారీ ఇసుక ధర 30 వేల రూపాయలు చేశారని&comma; సిమెంటు ఐరన్ రేట్లు కూడా పెంచడంతో భవనిర్మానాలు లేక కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"TIBCiE6avz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;serious-road-accident-on-the-highway&sol;amp&sol;">హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;serious-road-accident-on-the-highway&sol;embed&sol;&num;&quest;secret&equals;juJktn4TXK&num;&quest;secret&equals;TIBCiE6avz" data-secret&equals;"TIBCiE6avz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZyzJMX4yY3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;crop-loss-negligence-of-the-rulers&sol;amp&sol;">పంట నష్టం&period;&period; పాలకుల నిర్లక్ష్యమే&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పంట నష్టం&period;&period; పాలకుల నిర్లక్ష్యమే&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;crop-loss-negligence-of-the-rulers&sol;embed&sol;&num;&quest;secret&equals;mfufwNFuiU&num;&quest;secret&equals;ZyzJMX4yY3" data-secret&equals;"ZyzJMX4yY3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..