వైసీపీ పార్టీలోకి భారీ చేరికలు…

Piriya Vijaya Sairaj

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">YCP Party &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వైసీపీ తన జోరును చూపిస్తోంది&period; వైసీపీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి&period; నియోజకవర్గంలోని కంచిలి మండలంలో ఎన్ఎం పురం గ్రామం టిడిపికి చెందిన 70 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి&period; శుక్రవారం నాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్&comma; ఇచ్చాపురం వైసిపి అభ్యర్థిని పిరియ విజయ సాయిరాజ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు&period; పార్టీలో చేరిన వారికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ&period;&period; సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన చూసి వైసీపీలో చేరిన టిడిపి కుటుంబాలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు&period; వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎన్నడు లేని అభివృద్ధిని సాధించిందని&comma; మరలా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే&comma; ఎంపీగా వైసిపి అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు&period; వైసీపీలోకి చేరికలు సందర్భంగా గ్రామానికి విచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ పీరియా విజయ సాయిరాజ్ కు గ్రామస్తులు పూలు జల్లి ఘనంగా స్వాగతం పలికారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్