అవును! విద్యుత్ చార్జీలు పెంచాం.. అంగీకరించాన మంత్రి ధర్మాన

Minister Dharmana

Advertisements

&NewLine;<p>ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచిన మాట వాస్తవమేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు అంగీకరించారు&period; రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని&comma; దీంతో ప్రైవేటు కంపెనీల నుంచి కరెంటు కొనుగోలు చేయక తప్పడం లేదన్నారు&period; పార్వతీపురంలో నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు&period; వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు కొనుగోలు చేస్తున్న అదనపు కరెంటు భారాన్ని వారే భరించాల్సిందేనని స్పష్టం చేశారు&period; తమకు ఓటేయని ఇతర పార్టీల వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు హింసించేవన్న ధర్మాన&period;&period; ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.