ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఫ్యాషన్ స్టోర్ ను ప్రారంభించిన యంగ్ హీరో ఆకాష్…

Young hero Akash who opened RC trendsetters fashion store...

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading">నగరంలోని మూసాపేట్లో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఫ్యాషన్ స్టోర్ ను ప్రారంభించిన యంగ్ హీరో ఆకాష్ పూరి<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హైదరాబాద్&colon; యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ ఫ్యాషన్ స్టోర్ ను ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్&comma; రోమన్ తో కలిసి ఆకాష్ పూరి ప్రారంభించారు&period; ఈ స్టోర్ ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తో అందుబాటులో ఉన్నాయి&period; ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉంది అని ఆకాష్ పూరి అన్నారు ఫ్యాషన్ రంగంలో హైదరాబాద్ ముందుంది ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ స్టోర్ ఫ్యాషన్ ప్రియులను ఎంతో ఆకట్టుకుటాయి&period; యూత్ ను ట్రెండ్ సెట్టర్స్ చెసేవిధంగా ఇక్కడ డిజైన్లు ఉన్నాయి అని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆకాష్ పూరి &&num;8211&semi; నేను ఈ బ్రాండింగ్ కు ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అని ఆలోచించాను&period; ఎందుకంటే నేను చాలా క్యాజువల్ డ్రెస్ లో బయటకు వెళ్తుంటాను&period; వీళ్లు అనేక రకాల మెన్స్ వేర్ బ్రాండ్స్ నాకు చూపించారు&period; అయితే క్లోతింగ్ రంగంలో వీళ్ల ప్లానింగ్&comma; లక్ష్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కావడం హ్యాపీగా ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.