అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

crime

Advertisements

&NewLine;<p>శ్రీకాళహస్తి తొండమనాడు రోడ్డులోని అమ్మ పాలెం క్రాస్ రోడ్డు వద్ద చుక్కల నిడిగల్లు పంట కాలువలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహాన్ని గుర్తించారు&period; మృతదేహంపై గోతాలు టెంకాయ మట్టలతో కప్పి వుండటంతో ఏదో జంతువు మృత దేహామని గ్రామస్తులు అనుకున్నారు&period; పరిశీలిస్తే అది అమ్మాయి మృతు దేహమని తెలుసుకొని భయభ్రాంతులకు గురయ్యారు&period; వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; సిఐ అజయ్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు&period; పోలీసు విచారణలో ఆ యువతీ సమీప గ్రామాలకు చెందినది కాదని గ్రామస్తులు చెప్పారు&period; శరీరంపై కనపడని రక్త గాయాలు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారా ఇక్కడే హత్య జరిగిందా &quest; ఆ యువతి ఎవరు&quest; ఎవరు హత్య చేసి ఉండొచ్చు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"zJebKMf0Ml"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;gang-rape-of-girl-in-bus&sol;amp&sol;">బస్సులో బాలిక పై గ్యాంగ్ రేప్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బస్సులో బాలిక పై గ్యాంగ్ రేప్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;gang-rape-of-girl-in-bus&sol;embed&sol;&num;&quest;secret&equals;yIEtLJfhG3&num;&quest;secret&equals;zJebKMf0Ml" data-secret&equals;"zJebKMf0Ml" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"aS7rthVmsg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;rtc-bus-out-of-control&sol;amp&sol;">అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;rtc-bus-out-of-control&sol;embed&sol;&num;&quest;secret&equals;cbUw9XdHbA&num;&quest;secret&equals;aS7rthVmsg" data-secret&equals;"aS7rthVmsg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.