బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి

YS Jaganmohan Reddy

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కర్నూలు జిల్లా&lpar;Kurnool District&rpar;లోని తుగ్గలి గ్రామంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్&lpar;Andhra Pradesh&rpar; ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి&lpar;YS Jaganmohan Reddy&rpar;&comma; మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు&period; ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా లంచాలు అడిగేవారు లేరని&period;&period; ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా&period;&period; కులమతాలకు అతీతంగా&comma; ఏ పార్టీ అని చూడ కుండా&comma; చివరికి తమకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదనుకొని&comma; అర్హత ఉంటే వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలని కోరుకుని అందరికి మంచి చేసిన ప్రభుత్వం వైసీపీ అని హర్షం వ్యక్తం చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;commencement-of-printing-of-textbooks-for-the-academic-year-2024-25&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">2024- 25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభం<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక మీ బిడ్డ బటన్ నొక్కడం&comma; అక్క చెల్లెమ్మల అకౌంట్ లోకి డబ్బులు జమ అవ్వడం ఇలా తుగ్గలిలో 95శాతం ఇల్లకు వైసీపీ లబ్ది చేకూర్చిందని పేర్కొన్నారు&period; ఎక్కడ లంచాలు లేకుండా&period;&period; వివక్షలు చూపకుండా ఇలా చేసే పరిస్థితి ఉంటుందని గత ఐదేళ్లకు ముందు ఎవరైనా మీతో చెప్పారా అని ప్రశ్నించారు&period; జన్మ భూమి కమీటీలు రాజ్యమేలుతున్న సమయంలో ఏ పని కావాలన్నా&comma; పెన్షన్ కావాలన్నా&comma; సబ్సీడీ పైన ఇచ్చే లోన్లు కావాలన్న&comma; చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలనను ప్రజలు చూసారని టీడీపీని విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-93&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;CI-Nagaraju&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-93&sol;amp&sol;" alt&equals;"సాయికృష్ణ కేసులో కీలక పరిణామం&period;">సాయికృష్ణ కేసులో కీలక పరిణామం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-35&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;NLR&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-35&sol;amp&sol;" alt&equals;"అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే&period;">అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-253&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;PK-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-253&sol;amp&sol;" alt&equals;"ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌&period;">ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు&period; కొంతకాలంగా రొటేటర్ కఫ్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.