ఏరియా హాస్పిటల్ లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

Rambabu

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు&period; ఈ వేడుకలకు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు&period; ముఖ్యమంత్రి 51 సంవత్సరాలను పురస్కరించుకొని 51 కేజీల కేకును కట్ చేసారు&period; అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి&comma; రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసారు&period; ఈ వేడుకకీ పలువురు వైఎస్ ఆర్సిపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు