వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం..!

YS Sharmila

Advertisements

&NewLine;<p>ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు&period; సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని విమర్శించారు&period; రాజశేఖర్ రెడ్డి పాలనకు&comma; జగన్ పాలనకు పొంతనే లేదన్నారు&period; నాన్న పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడని మండిపడ్డారు&period; ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశాడని అన్నారు&period; తనకు వ్యక్తిగతంగా నష్టం చేసినా ప్రజలకు మేలు చేస్తాడని భరించానని అయినా అలా జరగలేదన్నారు&period; జగన్ ఒక నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారని షర్మిల విమర్శించారు&period; ఎమ్మెల్యేలకు కూడా ఆయన కనిపించరన్నారు&period; ఎంతో మంది కష్టపడి&comma; త్యాగాలు చేస్తేనే జగన్ సీఎం అయ్యాడని చెప్పారు&period; పక్కన ఉన్న అందరినీ దూరం చేసుకుంటున్నాడని అన్నారు&period; వైఎస్ ప్రభుత్వానికి&comma; జగన్ ప్రభుత్వానికి నక్కకు&comma; నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు&period; జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మందిని మంత్రులను చేశాడని షర్మిల ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EIfVT3l2Xb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;mp-gvl-sensational-comments&sol;amp&sol;">ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;mp-gvl-sensational-comments&sol;embed&sol;&num;&quest;secret&equals;yuiPrVs81x&num;&quest;secret&equals;EIfVT3l2Xb" data-secret&equals;"EIfVT3l2Xb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZvHz85nFzT"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;republic-day-celebrations-at-ap-congress-office&sol;amp&sol;">ఏపీ కాంగ్రెస్ ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీ కాంగ్రెస్ ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;republic-day-celebrations-at-ap-congress-office&sol;embed&sol;&num;&quest;secret&equals;Q1GWozclk0&num;&quest;secret&equals;ZvHz85nFzT" data-secret&equals;"ZvHz85nFzT" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.