వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం…

YSR Arogyasree Awareness Program...

Advertisements

&NewLine;<p>వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు&period; ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించడం&period;&period; అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం&period; దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ&period;&period; ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి రూ&period;25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు&period; పేద&comma; మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం&period; దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ&period;&period; మరింత బలోపేతం చేసే కార్యక్ర­à°®à°¾­à°¨à±à°¨à°¿ సీఎం జగన్‌ సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తారు&period; ఈ పథకం కింద ఇక నుంచి రూ&period;25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.