వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల…

YSR EBC Nestham fund release..

Advertisements

&NewLine;<p>పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని&period;&period; ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు&period; బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబు&comma; దత్తపుత్రుడుపై ధ్వజమెత్తారు&period; ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలు&comma; వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు&period; పేదరికానికి కులం ఉండదని… పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలన్నారు&period; వైఎస్సార్ ఈబీసీ నేస్తంగానీ&comma; వైఎస్సార్ కాపు నేస్తంగానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావని… అయినా వారికి తోడుగా ఉండాలనే వీటిని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.