వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల….

YSR Law Foundation funds released

Advertisements

&NewLine;<p>2023-24సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విడుదల చేశారు&period; రాష్ర్టవ్యాప్తంగా 2&comma;807మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ&period;5&comma;000 స్టైఫెండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ&period;30 వేల వంతున వారి ఖాతాల్లో వేయనున్నారు&period; ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ&period;&period; వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఇప్పటివరకు 6069మంది న్యాయవాదులకు మేలు జరిగిందన్నారు&period; నాలుగన్నరేళ్లలో 49కోట్ల రూపాయలు అందించామన్నారు&period; 100కోట్ల రూపాయలతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశామన్నారు&period; పేదవాడి తరపున న్యాయవాదులంతా ఔదార్యం చూపించాలని తెలిపారు&period; కోవిడ్ సమయంలోనూ యువ లాయర్లకు ప్రభుత్వం అండగా నిలబడిందని ఎద్దేవా చేశారు&period; అంతే కాకుండా యువ లాయర్లు పేదలకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"b4LANt8zx0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;hundi-theft-in-temple&sol;amp&sol;">దేవాలయంలో హుండీ చోరీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దేవాలయంలో హుండీ చోరీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;hundi-theft-in-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;nFDy8YyMS4&num;&quest;secret&equals;b4LANt8zx0" data-secret&equals;"b4LANt8zx0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"w2pgRyTQbX"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;temples-crowded-with-devotees&sol;amp&sol;">భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;temples-crowded-with-devotees&sol;embed&sol;&num;&quest;secret&equals;ITx2uO8Dfi&num;&quest;secret&equals;w2pgRyTQbX" data-secret&equals;"w2pgRyTQbX" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..