నెల 27న ‘యువగళం’ పున:ప్రారంభం

nara lokesh

Advertisements

&NewLine;<p>స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ &OpenCurlyQuote;యువగళం’ పాదయాత్ర ఈ నెల 27à°¨ పున&colon;ప్రారంభం కానుంది&period; చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు&period; చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9à°¨ పాదయాత్రకు బ్రేక్ ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది&period; అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా యువగళం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగదు&period; డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలోనే ముగియనుంది&period; దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం&comma; మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు&period; 27à°¨ పున&colon;ప్రారంభమై రాజోలు&comma; అమలాపురం&comma; ముమ్మిడివరం&comma; కాకినాడ పట్టణ&comma; కాకినాడ గ్రామీణ&comma; పిఠాపురం&comma; తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది&period; కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు&period; ఇందుకు తగ్గట్టు రూట్‌ మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి&period; 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు&period; జనవరి 27à°¨ కుప్పంలో మొదలుపెట్టారు&period; అయితే చంద్రబాబు అరెస్ట్ పర్యవసనాల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడింది&period; తాత్కాలిక విరామం ప్రకటించే సమయానికి 208 రోజుల్లో 2&comma;852&period;4 కిలోమీటర్లు పూర్తయ్యింది&period; 84 నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగింది&period; పెద్ద సంఖ్యలో బహిరంగ సభలతోపాటు యువత&comma; మహిళలు&comma; రైతులు&comma; ముస్లింలు&comma; వివిధ వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేశ్ యాత్రను కొనసాగించారు&period; ఇదిలావుండగా గతంలో చంద్రబాబు చేపట్టిన &OpenCurlyQuote;వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖపట్నంలోనే ముగిసిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు&period; ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కూడా అక్కడే ముగియనుందని&comma; ఈ మేరకు రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MnVBvhVUIh"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;babu-surety-future-guarantee&sol;amp&sol;">&&num;8220&semi;బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ&&num;8221&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;&&num;8220&semi;బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ&&num;8221&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;babu-surety-future-guarantee&sol;embed&sol;&num;&quest;secret&equals;qTpLlrcd8t&num;&quest;secret&equals;MnVBvhVUIh" data-secret&equals;"MnVBvhVUIh" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wXCIfbEQvf"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;school-auto-accident-at-visakapatnam&sol;amp&sol;">విశాఖ లో స్కూల్ పిల్లల ఆటోలు తనిఖీలు&period;&period;డ్రైవర్లకు కౌన్సిలింగ్&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విశాఖ లో స్కూల్ పిల్లల ఆటోలు తనిఖీలు&period;&period;డ్రైవర్లకు కౌన్సిలింగ్&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;school-auto-accident-at-visakapatnam&sol;embed&sol;&num;&quest;secret&equals;JmUMX9guLr&num;&quest;secret&equals;wXCIfbEQvf" data-secret&equals;"wXCIfbEQvf" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.