అడ్డగోలుగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు..

Setting up shops

Advertisements

&NewLine;<p>విజయనగరంలో అడ్డగోలుగా బాణాసంచా విక్రయాలు జరుగుతున్నాయి&period; ఆర్గీఓ కార్యాలయం రోడ్డు&comma; విశాఖ-రాయపూర్ హైవేను తమ అడ్డాగా వ్యాపారులు మార్చేసుకున్నారు&period; విక్రయదారులు కనీస నియమ నిబందనలు పాటించటం లేదు&period; కాసులకు కక్కుర్తిపడి ADFO అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు&period; విజయనగరం RTO రోడ్డులో పెట్రోల్ బంక్ ప్రక్కనే బాణాసంచా విక్రయాలు జరుపుతున్నారు&period; వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు&period; జిల్లా కలెక్టర్ కార్యాలయానికి&comma; దుకాణాలకు మధ్యలో రెండడుగుల దూరం కూడా ఉండదు&period; కనీసం జిల్లా అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు&period; క్యాష్ కొట్టు దుకాణం పెట్టు అనే తీరులో ADFO వ్యవహరిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.