అమెరికా- ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం వేళ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేశారు.

Advertisements

<p>అమెరికా- ఇజ్రాయెల్‌&comma; ఇరాన్‌ మధ్య యుద్ధం వేళ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేశారు&period; పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు&period; అలాగే&comma; హర్మూజ్‌ జలసంధిని తెరిచిఉంచాల్సిన ఆవశ్యకతపైనా చర్చించినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ &OpenCurlyQuote;ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు&period; ఈ ఏడాదిలో ప్రధాని మోదీతో ట్రంప్‌ టెలిఫోన్‌ సంభాషణ జరపడం ఇది రెండోసారి&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమాసియాలో పరిస్థితులపై తమ మధ్య ప్రయోజనకరమైన చర్చ సాగిందన్నారు ప్రధాని మోదీ&period; వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి&comma; శాంతిని పునరుద్ధరించేందుకు భారత్‌ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు&period; హర్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచడం&comma; రక్షణ కల్పించడం&comma; అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం యావత్‌ ప్రపంచానికి అత్యవసరమని పేర్కొన్నారు&period; శాంతి&comma; సుస్థిరత కోసం చేసే ప్రయత్నాలకు భారత్‌ సహకారం ఉంటుందని తెలిపారు&period; ఈమేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ &OpenCurlyQuote;ఎక్స్‌’లో పోస్టు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు&comma; ఇరాన్‌లో విద్యుత్కేంద్రాలు&comma; ఇంధన మౌలికసదుపాయాలపై ఐదు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించిన మరుసటిరోజే &period;&period;నేరుగా ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి మాట్లాడారు&period; భారత్‌ది ఎప్పుడూ శాంతి మార్గమేనని&comma; యుద్ధమనేది మానవాళి ప్రయోజనాలకు ఏమాత్రం శ్రేయం కాదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు&period; ఇరు దేశాలు చర్చల ద్వారానే తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని&comma; ఆ దిశగానే ముందుకెళ్లాలని పార్లమెంటులో మోదీ మాట్లాడిన నేపథ్యంలో&period;&period; ట్రంప్‌ ఫోన్ చేసి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.