ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు 50శాతం పెంచాలని నిర్ణయం..

Advertisements

<p>దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను 50 శాతం మేర పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; ఈ మేరకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది&period; ఈ ప్రతిపాదన కనుక అమలైతే&comma; లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుండి 816కి పెరుగుతుంది&period; దేశంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలు 4&comma;123 నుంచి 6&comma;185కి పెరుగుతాయి&period; ఇక తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి&period;&period;ఏపీలో 263కు పెరగనున్నాయి అసెంబ్లీ స్థానాలు&period; నియోజకవర్గాల పునర్విభజన&comma; మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు వీలుగా సంబంధిత చట్టాలకు సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది&period; 2029 ఎన్నికల నుంచే అమలుచేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.