ఇక L&T నుంచి హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

Advertisements

<p>సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపింది&period; సామాజిక భద్రత&comma; కార్మిక సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి షాక్ ఇచ్చేలా కేబినెట్ ఈ బిల్లును ఆమోదించింది&period; తల్లిదండ్రులను సరిగ్గా ఆదరించని ప్రజా ప్రతినిధులు&comma; ప్రభుత్వ&comma; ప్రైవేటు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించారు&period; వారి జీతం నుండి 15 శాతం లేదంటే రూ&period;10 వేలు నేరుగా తల్లిదండ్రులకు అందేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p>ఇక L&amp&semi;T నుంచి హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది&period; ప్రభుత్వ పరంగా జరగాల్సిన లావాదేవీల నిర్వహణ బాధ్యతను HMRL కు అప్పగించారు&period; రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది&period; విద్వేషపూరిత ప్రసంగాలు &comma; నేరాల నిరోధక బిల్లుకు ఆమోదముద్ర వేసింది&period; ఇక గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బిల్లు&comma; న్యాయవాదుల రక్షణ కోసం &&num;8216&semi;తెలంగాణ అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్లు&comma; యూనివర్సిటీల్లో వివక్షను అరికట్టేందుకు తీసుకురానున్న &&num;8216&semi;రోహిత్ వేముల చట్టం&&num;8217&semi; విధివిధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు&period; ఇందులో మంత్రులు దామోదర్ రాజనర్సింహ&comma; శ్రీధర్ బాబు&comma; ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు&period; రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఈ బిల్లులను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టరూపం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌