అమెరికా బాంబర్‌కు చేరువగా చైనా యుద్ధవిమానం

Chinese fighter jet close to US bomber

Advertisements

&NewLine;<p> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దక్షిణ చైనా సముద్రంపై తమ యుద్ధ విమానానికి అత్యంత సమీపంలో చైనా ఫైటర్‌ జెట్‌ దూకుడుగా ప్రయాణించిందని అమెరికా సైన్యం వెల్లడించింది&period; చైనా పైలట్‌ చర్య ప్రమాదకరంగా ఉందని దుయ్యబట్టింది&period; అమెరికా వాయుసేనకు చెందిన బి-52 బాంబర్‌కు చాలా దగ్గరగా ప్రయాణించిందని ఆగ్రరాజ్యం మండిపడింది&period; మా విమానానికి 10 అడుగుల దూరంలోకి నియంత్రణ లేకుండా వేగంగా దూసుకొచ్చింది&period; బి-52కు ముందువైపునకు&comma; కింది భాగంలోకి వచ్చింది&period; ఈ చర్య రెండు విమానాలను ప్రమాదపు అంచుల్లోకి నెట్టింది&period; విమానాన్ని ఢీకొట్టేంత దగ్గరగా వచ్చిన విషయం చైనా పైలట్‌కు తెలియకపోవడం ఆందోళనకరం ఉందని అమెరికా సైన్యం పేర్కొంది&period; ఈ వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ ఖండించింది&period; ఉద్దేశపూర్వకంగానే అమెరికా బాంబర్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని…అందుకే దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తోందని వ్యాఖ్యానించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..